విజయవాడ: ఏపీ గాండ్ల తెలికుల సంక్షేమ సంఘము నందు రాష్ట్ర స్థాయి కమిటీలలో, జిల్లాస్థాయి కమిటీలలో, పట్టణ లేదా మండల స్థాయి కమిటీలలో సభ్యులుగా చర్య నాయకత్వం వహించడానికి ఔత్సాహితులైన గాండ్ల తెలికుల నాయకులకు స్వాగతం ఏపీ గాండ్ల తెలికుల సంక్షేమ సంఘము స్వాగతం పలుకుతోంది. గాండ్ల, తెలికుల ప్రజల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కొరకు నిజాయితీతో బాధ్య తీసుకోగలిగిన, నికార్సైన నాయకులకు ఏపీ గాండ్ల తెలికుల సంక్షేమ సంఘము స్వాగతం పలుకుతోంది…! ఔత్సాహితులైన వారు ఈ కింది లింకు పై క్లిక్ చేసి వీరు కోరుకున్న లీడర్షిప్ ను నమోదు చేసుకోండి. త్వరలో కమిటీలు వేసి ఏపీ గాండ్ల తెలికుల సంక్షేమ సంఘమును గాండ్ల, తెలికుల ప్రజల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కొరకు బుల్లెట్ స్పీడ్ తో నడిపిద్ధాం.!
